
ఆదిలాబాద్లో తాము నాటిన మొక్కలతో సెల్ఫీలు తీసుకుంటున్న విద్యార్థినులు - ఫొటో: రాజ్ కుమార్, ఆదిలాబాద్

వర్షం మా ధర్నాను ఆపలేదు. ఫొటో - రాజ్ కుమార్, ఆదిలాబాద్

వద్దాడి ప్రాజెక్టులో పరవళ్లు తొక్కుతున్న నీరు - ఫొటో: రాజ్ కుమార్, ఆదిలాబాద్

విరగకాసిన బొప్పాయి. - ఫొటో: బాషా, అనంతపురం

పచ్చటి సాయంత్రం - ఫొటో : బాషా, అనంతపురం

మంత్రిగారికి తీరిక లేదు.. ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదరదు. ఫొటో : వీరేష్, అనంతపురం

రామ చిలుకల్లాంటి జంట మామిళ్లు. ఫొటో: మురళి, చిత్తూరు

వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి అక్రమ అరెస్ట్. ఫొటో: మురళి, చిత్తూరు

ఈ 'గుండె' పదిలంగా ఉందంటే ఆ మహానేత వైఎస్సార్ చలవే. - ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు.

వెంటే ఉండే చీకటికి.. చిన్నారే చుక్కాని. ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు.

విల్లెక్కుపెడుతున్న జన నేత. - ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు.

పచ్చని చెట్లు-ప్రగతికి మెట్లు. ఫొటో: రాజేష్, హైదరాబాద్

హరిత హారం నాకు 'ఆహారం' అయింది బాస్! ఫొటో: రాజేష్, హైదరాబాద్

హరిత హారం అదర్ సైడ్..!! ఫొటో: రాజేష్, హైదరాబాద్

కేటీఆర్ తో ఐటీ ఉద్యోగుల సెల్ఫీ. ఫొటో: రాజేష్, హైదరాబాద్

గోల్కొండలో బోనాల సందడి. ఫొటో: అనిల్ కుమార్, హైదరాబాద్

'నీ ఉత్సాహం సల్లగుండ.. జర భద్రం బిడ్డా..' ఫొటో: అనిల్ కుమార్, హైదరాబాద్

డూ డూ బసవన్నతో యువకుడి సెల్ఫీ - ఫోటో: బాలస్వామి, హైదరాబాద్

హరితహారంలో మేము సైతం - ఫోటో: రమేష్ బాబు, హైదరాబాద్

డీసీపీ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో నిజాం కాలేజీలో నిర్వహించిన హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్న ఎన్సీసీ విద్యార్థినులు - ఫోటో: రాకేష్, హైదరాబాద్

నీలోఫర్ ఆసుపత్రిలో రోగుల అవస్థలు..ఫోటో: రాకేష్, హైదరాబాద్

బీమ మైదాన్‌లోని అంగన్‌వాడి కేంద్రంలో పిల్లలకు పూలు ఇస్తున్న కలెక్టర్ రాహుల్ బొజ్జా..ఫోటో: ఎం.రవికుమార్

వర్షపు జల్లులతో చెరువుల్లోకి నీరు చేరుతుడంతో గుంపులు గుంపులుగా వేలకిలోమిటర్లు ప్రయాణినించి నగరానికి చేరుతున్న విదేశీ పక్షులు..ఫోటో: సోమ సుభాష్, హైదరాబాద్

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని కేడబ్ల్యూసీ లక్సెరీయోలో గ్రాండ్గా లాంచ్ అయిన, రూ. 60 రక్షల ఖరీదైన ఉల్సీ నర్దిన్ వాచీ - ఫోటో: ఠాకుర్, హైదరాబాద్

మ్యారీ గోల్డ్ హోటల్లో లాంచ్ అయిన ట్రెండ్స్ వివాహ పోస్టర్.. ఫోటో: ఠాకుర్, హైదరాబాద్

ఖాకీ కావరం - రవికుమార్ బెల్లం, కడప

పరీక్ష మంచిగా రాయాలి..: ఫోటో: రాధారపు రాజు, ఖమ్మం

వరదల్లో చేపల వేట : ఫోటో: రాధారపు రాజు, ఖమ్మం

హాస్టల్‌లో వసతి కల్పించమంటే పోలీసులతో ఈడ్చి పారేస్తారా ఫోటో: కర్నూలు, హుస్సేన్

పండగొచ్చేస్తోంది, త్వరగా పనులు పూర్తి చేయాలి, - ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు

గణేషుడి ప్రతిమకు తుది మెరుపులు దిద్దుతున్న చిన్నారి..-ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు

వరద గోదారికి నిత్య హారతి ఫోటో: ప్రసాద్ గరగ, రాజమండ్రి

దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంచయ్యా దేవా.. - ఫోటో: మోహన్ కృష్ణ, తమిళనాడు

వైఎస్ఆర్సీపీ గడగడప కార్యక్రమంలో జోహార్ వైఎస్ఆర్ అంటున్న వృద్ధుడు.. - ఫోటో: మాధవ్ రెడ్డి, తిరుపతి

గడపగడపకు వైఎస్ఆర్, - ఫోటో: భగవాన్, విజయవాడ

గడపగడపకు వైఎస్ఆర్, - ఫోటో: భగవాన్, విజయవాడ

విశాఖ సాగర తీరంలోని దృశ్యం. ఫొటో: నవాజ్, వైజాగ్

సెల్ ఫోన్ డ్రైవింగ్. ఫొటో: నవాజ్, వైజాగ్

ఫ్రెషర్స్ డే సందడి. ఫొటో: నవాజ్, వైజాగ్