1/43
చేతిలో వద్దయ్యా...నీళ్లల్లో వదలండీ ప్లీజ్...ఫోటో: బాష-అనంతపురం
2/43
చేపలు వేట కోసం పిల్ల దండు బయల్దేరింది..ఫోటో: బాష-అనంతపురం
3/43
బెలూన్ పుట్ బాల్ భలే బాగుంది కదూ..ఫోటో:రియాజుద్దీన్-ఏలూరు
4/43
మేం కానీ దరువేసి.....చిందేస్తేనా...ఫోటో: రూబెన్స్-గుంటూరు
5/43
అమ్మ పనిలో...మేము ఆటల్లో...ఫోటో: రూబెన్స్-గుంటూరు
6/43
రియల్ కాదూ.. బొమ్మలే...డైనోసర్ పార్క్లో సందడి...ఫోటో:అనిల్ కుమార్-హైదరాబాద్
7/43
పేరుకే పబ్లిక్ టాయ్లెట్...వెళ్లే దారేది?..ఫోటో:బాలస్వామి-హైదరాబాద్
8/43
దీపాల వెలుగు కోసం...ప్రాణం మాత్రం గాలిలో దీపం..ఫోటో:దశరథ్ రజ్వా-కుత్బుల్లాపూర్
9/43
అరే అన్నా జర ఉతార్ గా మాట్లాడరాదే...నేను నవ్వుతగా...ఫోటో:దయాకర్-ఖైరతాబాద్ జోన్
10/43
చేతులతోనే కాదు...కాళ్లతో కూడా కీబోర్డు నొక్కొచ్చు ఇక..ఫోటో:దయాకర్-ఖైరతాబాద్ జోన్
11/43
రోడ్డు కాదూ...ఏకంగా హోర్డింగ్ ఎక్కేసిన బస్సు..ఫోటో:రఫీ-హైదరాబాద్
12/43
షర్మిలక్కతో సెల్ఫీ...ఫోటో:రాజేశ్ రెడ్డి-హైదరాబాద్
13/43
నన్ను చూడవయా... నా జోళ్ల సొగసు చూడవయా...ఫోటో: రాకేష్-హైదరాబాద్
14/43
బాగా ఆకలేస్తుందబ్బా... ఏమైనా దొరికితే బాగుండు..ఫోటో: రవీంద్ర-తార్నాక
15/43
గుక్కెడు నీళ్ల కోసం ఎన్ని తిప్పలో...ఫోటో:సోమసుభాశ్-ఎల్బీనగర్ జోన్
16/43
జబర్దస్త్ కంటే...పానీ పూరీ అదుర్స్...ఫోటో:ఎస్ ఎస్ ఠాకూర్
17/43
నీకూ దాహమేస్తాందా? నీళ్లు తాగు మరీ...ఫోటో:సన్నీసింగ్ ఠాకూర్-శంషాబాద్ జోన్
18/43
రంగు చల్లినట్లుంది కదూ..కాదండీ బాబూ అదంతా రబ్బీస్..ఫోటో:రవికుమార్-కడప
19/43
కళ్యాణం..కమనీయం...సీతారాములోరి విశ్వరూప సేవ...ఫోటో:రాజు-ఖమ్మం
20/43
ఈ చిన్నారులకు ముందే భోగి వచ్చేసింది...ఫోటో:హుస్సేన్-కర్నూలు
21/43
హెల్మెట్ వాడండి.. ప్రాణాలు కాపాడుకోండి..ఫోటో:స్వామి గుంటుపల్లి-కరీంనగర్
22/43
బడుగు జీవి...బ్రతుకు పోరాటం...ఫోటో: భాస్కరాచారి-మహబూబ్ నగర్
23/43
ఆకాశమే హద్దుగా...నింగి నేలకు ప్రకృతి నిచ్చెన..ఫోటో: సతీష్-మెదక్
24/43
మాట్లాడటమే కాదూ...సిమ్ తో గుడికూడా కట్టొచ్చు...ఫోటో:భజరంగ్ ప్రసాద్-నల్లగొండ
25/43
నేనుగానీ గాలిలో ఎగిరానంటేనా...ఫోటో:భజరంగ్ ప్రసాద్-నల్లగొండ
26/43
రేషన్ కోసం కాదు...బల్బులు కోసం బారులు తీరారు...ఫోటో:వెంకటరమణ-నెల్లూరు
27/43
జంప్ చేస్తే రికార్డు బ్రేక్ అవ్వాల్సిందే..ఫోటో:మురళీమోహన్-నిజామాబాద్
28/43
ఊసులాడే ఒక జాబిలంటే సిరి మువ్వలుగా నను తాకినంట..ఫోటో: ప్రసాద్-ఒంగోలు
29/43
కిందకు దించాల్సిందిపోయి...వీడియోలా సిగ్గుచేటు...ఫోటో:జయశంకర్-శ్రీకాకుళం
30/43
ఓట్లేయించుకున్నప్పుడు అమ్మా...ఇప్పుడేమో ఏవమ్మానా?..ఫోటో:జయశంకర్-శ్రీకాకుళం
31/43
లోకాలను కాపాడే వెంకన్నకు భద్రతగా...ఫోటో:మోహన్ కృష్ణ-తిరుమల
32/43
మసక కాదు సుమీ...పొగ మంచు...ఫోటో:మాధవ్ రెడ్డి-తిరుపతి
33/43
ఎవరి డిజైన్ బాగుందో మీరే చెప్పండి ప్లీజ్...ఫోటో: ఆకుల శ్రీను-విజయవాడ
34/43
పూలజడ...ఇది వాలుజడా....ఫోటో:ఆకుల శ్రీను-విజయవాడ
35/43
బాల బాపూ...ఏది నీ భవితకు దారి..?..ఫోటో:భగవాన్-విజయవాడ
36/43
వళ్లు కాదు...విల్లు....ఫోటో:సుబ్రమణ్యం-విజయవాడ
37/43
హైలేసా హైలేసా నావెళ్లిపోతోందిరా...ఫోటో: మోహన్ రావు-విశాఖపట్నం
38/43
బసవన్న ఆడాలి హరిదాసు పాడాలి ...ఫోటో: మోహన్ రావు-విశాఖపట్నం
39/43
గంటస్థంభం మంచు దుప్పట్లో దాక్కుందేంటబ్బా...ఫోటో: సత్యనారాయణమూర్తి-విజయనగరం
40/43
పాలాకూ పండిస్తా...బతుకు లాగిస్తా...ఫోటో:వరప్రసాద్-వరంగల్
41/43
శతాబ్దాల నాటి సంస్కృతి, చరిత్రకు ఆలవాలం కాకతీయ శిలాతోరణం...ఫోటో:వరప్రసాద్-వరంగల్
42/43
గడ్కరిజీ తెలంగాణపై జర నజరేయండి...ఫోటో:వెంకటేశ్వర్లు-వరంగల్
43/43
మాతో పెట్టుకుంటే..ఈడ్చేయడమే...ఫోటో:వెంకటేశ్వర్లు-వరంగల్