అలరించిన బ్యాలె.. | cultural programme in ravindra bharathi | Sakshi
Sakshi News home page

అలరించిన బ్యాలె..

Published Thu, Jul 2 2015 1:05 AM | Last Updated on

cultural programme in ravindra bharathi1
1/8

అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రాజసింహ’ ఆంగ్ల బ్యాలెనృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. రచయిత వసంత కన్నబిరాన్ సమాజంలోని అవినీతి, అరాచకాలపై రాసిన రచనకు అనుగుణంగా ప్రముఖ నర్తకి రాజేశ్వరి సాయినాథ్ బృందం అద్భుత నృత్యంతో కట్టిపడేశారు. బుధవారం (01-07-2015) రవీంద్రభారతిలో జరిగిన ఈ ప్రదర్శనను ప్రముఖ రచయిత కాళోజీకి అంకితమిచ్చారు.  

cultural programme in ravindra bharathi2
2/8

అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రాజసింహ’ ఆంగ్ల బ్యాలెనృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. రచయిత వసంత కన్నబిరాన్ సమాజంలోని అవినీతి, అరాచకాలపై రాసిన రచనకు అనుగుణంగా ప్రముఖ నర్తకి రాజేశ్వరి సాయినాథ్ బృందం అద్భుత నృత్యంతో కట్టిపడేశారు. బుధవారం (01-07-2015) రవీంద్రభారతిలో జరిగిన ఈ ప్రదర్శనను ప్రముఖ రచయిత కాళోజీకి అంకితమిచ్చారు.  

cultural programme in ravindra bharathi3
3/8

అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రాజసింహ’ ఆంగ్ల బ్యాలెనృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. రచయిత వసంత కన్నబిరాన్ సమాజంలోని అవినీతి, అరాచకాలపై రాసిన రచనకు అనుగుణంగా ప్రముఖ నర్తకి రాజేశ్వరి సాయినాథ్ బృందం అద్భుత నృత్యంతో కట్టిపడేశారు. బుధవారం (01-07-2015) రవీంద్రభారతిలో జరిగిన ఈ ప్రదర్శనను ప్రముఖ రచయిత కాళోజీకి అంకితమిచ్చారు.  

cultural programme in ravindra bharathi4
4/8

అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రాజసింహ’ ఆంగ్ల బ్యాలెనృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. రచయిత వసంత కన్నబిరాన్ సమాజంలోని అవినీతి, అరాచకాలపై రాసిన రచనకు అనుగుణంగా ప్రముఖ నర్తకి రాజేశ్వరి సాయినాథ్ బృందం అద్భుత నృత్యంతో కట్టిపడేశారు. బుధవారం (01-07-2015) రవీంద్రభారతిలో జరిగిన ఈ ప్రదర్శనను ప్రముఖ రచయిత కాళోజీకి అంకితమిచ్చారు.  

cultural programme in ravindra bharathi5
5/8

అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రాజసింహ’ ఆంగ్ల బ్యాలెనృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. రచయిత వసంత కన్నబిరాన్ సమాజంలోని అవినీతి, అరాచకాలపై రాసిన రచనకు అనుగుణంగా ప్రముఖ నర్తకి రాజేశ్వరి సాయినాథ్ బృందం అద్భుత నృత్యంతో కట్టిపడేశారు. బుధవారం (01-07-2015) రవీంద్రభారతిలో జరిగిన ఈ ప్రదర్శనను ప్రముఖ రచయిత కాళోజీకి అంకితమిచ్చారు.  

cultural programme in ravindra bharathi6
6/8

అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రాజసింహ’ ఆంగ్ల బ్యాలెనృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. రచయిత వసంత కన్నబిరాన్ సమాజంలోని అవినీతి, అరాచకాలపై రాసిన రచనకు అనుగుణంగా ప్రముఖ నర్తకి రాజేశ్వరి సాయినాథ్ బృందం అద్భుత నృత్యంతో కట్టిపడేశారు. బుధవారం (01-07-2015) రవీంద్రభారతిలో జరిగిన ఈ ప్రదర్శనను ప్రముఖ రచయిత కాళోజీకి అంకితమిచ్చారు.  

cultural programme in ravindra bharathi7
7/8

అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రాజసింహ’ ఆంగ్ల బ్యాలెనృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. రచయిత వసంత కన్నబిరాన్ సమాజంలోని అవినీతి, అరాచకాలపై రాసిన రచనకు అనుగుణంగా ప్రముఖ నర్తకి రాజేశ్వరి సాయినాథ్ బృందం అద్భుత నృత్యంతో కట్టిపడేశారు. బుధవారం (01-07-2015) రవీంద్రభారతిలో జరిగిన ఈ ప్రదర్శనను ప్రముఖ రచయిత కాళోజీకి అంకితమిచ్చారు.  

cultural programme in ravindra bharathi8
8/8

Advertisement
 
Advertisement
Advertisement