రవీంద్రభారతిలో మహిళాసంక్షేమ సంబరాలను ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో రాణించిన పలువురు మహిళలను సత్కరించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, సీఎస్ శాంతికుమారి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

Published Wed, Jun 14 2023 6:56 AM | Last Updated on