తిరుమల కొండపై దట్టమైన పొగమంచు | Heavy fog in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమల కొండపై దట్టమైన పొగమంచు

Published Tue, Dec 30 2014 7:40 PM | Last Updated on Thu, Mar 21 2024 7:12 PM

Heavy fog in Tirumala - Sakshi1
1/6

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కోసం తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయం ముస్తాబవుతోంది. సోమవారం(29-12-2014) సాయంత్రం విద్యుత్‌దీపాలను వెలిగించి పరిశీలించారు. ఓ వైపు దట్టమైన పొగమంచు తెరలు.. మరో వైపు విద్యుత్ కాంతుల్లో శ్రీవారి ఆలయం శోభాయమానంగా దర్శనమిచ్చింది. సంధ్యాసమయాన నారాయణగిరి పర్వత శ్రేణుల్లోని శిలాతోరణం వద్ద నుంచి మంచుతెరల్లోని తిరుమల అందాలను చూసిన భక్తులు మైమరచిపోయారు.  

Heavy fog in Tirumala - Sakshi2
2/6

Heavy fog in Tirumala - Sakshi3
3/6

Heavy fog in Tirumala - Sakshi4
4/6

Heavy fog in Tirumala - Sakshi5
5/6

Heavy fog in Tirumala - Sakshi6
6/6

Advertisement
 
Advertisement

పోల్

Advertisement