హైదరాబాద్ లో భారీ వర్షం.. | Heavy rain in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో భారీ వర్షం..

Published Wed, Jul 15 2015 4:08 AM | Last Updated on

Heavy rain in hyderabad1
1/9

గత కొన్ని రోజులుగా భానుడి ప్రతాపానికి విలవిల్లాడుతున్న గ్రేటర్ సిటీజన్లు మంగళవారం కురిసిన వర్షానికి ఉపశమనం పొందారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి పొద్దు పోయే వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, కొత్తపేట్, వనస్థలిపురం, హయత్‌నగర్, ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది.

Heavy rain in hyderabad2
2/9

Heavy rain in hyderabad3
3/9

Heavy rain in hyderabad4
4/9

Heavy rain in hyderabad5
5/9

Heavy rain in hyderabad6
6/9

Heavy rain in hyderabad7
7/9

Heavy rain in hyderabad8
8/9

Heavy rain in hyderabad9
9/9

Advertisement
 
Advertisement

పోల్

Advertisement