
వధూవరులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ. చిత్రంలో మోహన్ బాబు, భూమన కరుణాకర్ రెడ్డి

వధూవరులతో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. చిత్రంలో మంచు ఫ్యామిలీ

అభినందనలు తెలుపుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చిత్రంలో మంచు ఫ్యామిలీ, టి సుబ్బరామి రెడ్డి

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశీస్సులు తీసుకుంటున్న మంచు మనో్జ్, ప్రణతి

వధూవరులతో బాలకృష్ణ, దర్శకుడు రాఘవేంద్రరావు, మోహన్ బాబు దంపతులు

వధూవరులతో కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే. చిత్రంలో లక్ష్మీ ప్రసన్న

వధూవరులతో కన్నడ నటుడు అంబరీష్, సుమలత దంపతులు

మంచు ఫ్యామిలీతో కృష్ణ, విజయనిర్మల, నరేష్

వధూవరులతో తమిళ హీరో సూర్య

మంచు మనోజ్, ప్రణతిలతో హీరో ప్రభాస్

మంచు మనోజ్, ప్రణతిలను ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు

మంచు ఫ్యామిలీతో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు

కళ్యాణం.. కమనీయం. వధూవరులు మంచు మనోజ్, ప్రణతి

కళ్యాణం.. కమనీయం. వధూవరులు మంచు మనోజ్, ప్రణతి

బాలకృష్ణతో దాసరి నారాయణ రావు ముచ్చట్లు. పక్కన కేంద్ర మాజీ మంత్రులు సుశీల్ కుమార్ షిండే, టి.సుబ్బరామిరెడ్డిలతో ప్రముఖ వ్యాపారవేత్త గ్రంధి మల్లికార్జున రావు

ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు తనయుడు, యవ హీరో మంచు మనోష్ వివాహం బుధవారం (20-05-15) హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగింది. మంచు మనోజ్, ప్రణతిని పెళ్లాడారు. ఈ వివాహానికి సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.