1/11
తనను అసెంబ్లీలోకి అనుమతించాలంటూ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గాంధీ విగ్రహం వద్ద మండుటెండలో నిరసన వ్యక్తం చేశారు. దాంతో ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. ఆమెను నిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్, పలువురు ఎమ్మెల్యేలు రోజాను పరామర్శించి సంఘీభావం తెలిపారు.
2/11

3/11

4/11

5/11

6/11

7/11

8/11

9/11

10/11

11/11