ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ అంత్యక్రియలు పూర్తయాయి. అశ్రునయనాల మధ్య ఆయన అంతక్రియలు శనివారం ఉదయం ఈఎస్ఐ శ్మశానవాటికలో నిర్వహించారు. తండ్రి చితికి కుమారుడు విక్రమ్ నిప్పంటించారు. అంతకు ముందు ఎంఎస్ నారాయణకు పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. అనంతరం ఎంఎస్ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది.