
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి రాఖీ కడుతున్న మహిళా నేత

మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ ఫామ్హౌస్లో మంత్రి కేటీఆర్కు రాఖీ కడుతున్న ఆయన సోదరి కవిత

ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఆయనకు రాఖీ కడుతున్న మంత్రి పీతల సుజాత

రాఖీపౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం రాజ్భవన్లో ఓ అంధ బాలికకు రాఖీ కడుతున్న గవర్నర్ నరసింహన్

రాఖీ పౌర్ణిమ సందర్భంగా హైదరాబాద్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాఖీ కడుతున్న కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టారేణుక

ఖమ్మం జిల్లా టేకులపల్లిలో వైఎస్ విగ్రహానికి రాఖీ కడుతున్న సర్పంచ్ పార్వతి

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన నివాసంలో రాఖీ కడుతున్న పార్టీ ఎమ్మెల్యే రోజా

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన నివాసంలో రాఖీ కడుతున్న ఆయన సోదరి వైఎస్ షర్మిల. పక్కన పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ