ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాలపై వివరించడానికి సేవ్ డెమాక్రసీ పేరుతో చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జాతీయ నాయకులను కలుసుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.

ఏపీలో చంద్రబాబు అవినీతి అక్రమాలపై ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కు వివరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి.

చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాలపై ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కు వివరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆయనతో పాటు పార్టీకి చెందిన ఇతర నాయకులు. విభజన చట్టంలో ఇచ్చిన మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రిని కోరారు.

ఏపీలో చంద్రబాబు నాయుడు పాల్పడిన అవినీతి కుంభకోణాలపై ప్రచురించిన ది ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కు అంశాల వారిగా వివరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి.

ఏపీలో చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాలపై ప్రచురించిన ది ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని ఢిల్లీలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కు అందజేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, ఇతర నేతలు

ఏపీలో చంద్రబాబు అవినీతి అక్రమాలపై ఢిల్లీలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ను కలిసి వివరించిన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతున్న ఇరువురు నేతలు

ఏపీలో చంద్రబాబు పాల్పడుతున్న అవినీతి అక్రమాలపై ఢిల్లీలో ఎన్సీపీ నేత శరద్ పవార్ ను కలిసి వివరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, పార్టమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి.

ఏపీలో చంద్రబాబు పాల్పడుతున్న అవినీతి అక్రమాలపై ఢిల్లీలో ఎన్సీపీ నేత శరద్ పవార్ ను కలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, పార్టమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇతర నేతలు

ఏపీలో చంద్రబాబు పాల్పడుతున్న అవినీతి అక్రమాలపై ఢిల్లీలో జేడీయూ నేత శరద్ యాదవ్ ను కలిసి వివరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి.

ఏపీలో చంద్రబాబు పాల్పడుతున్న అవినీతి అక్రమాలపై ఢిల్లీలో జేడీయూ నేత శరద్ యాదవ్ ను కలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి,ఇతర నేతలు

ఢిల్లీలో ఎన్సీపీ నేత శరద్ పవార్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న జగన్ మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత రెండేళ్ల కాలంలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతూ వచ్చిన డబ్బుతో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న విధానాలను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సేవ్ డెమాక్రసీ పేరుతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇతర సీనియర్ నేతలు మంగళవారం ఢిల్లీలో వివిధ పార్టీల జాతీయ నేతలను కలుసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాలపై వివరించడానికి సేవ్ డెమాక్రసీ పేరుతో చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జాతీయ నాయకులను కలుసుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.

గడిచిన రెండేళ్ల కాలంలో ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్పడిన అవినీతి అక్రమాలపై ప్రచురించిన ఎంపరర్ ఆఫ్ ది కరప్షన్ పుస్తకాన్ని మీడియాకు ప్రదర్శించిన జగన్ మోహన్ రెడ్డి