
పచ్చనిపొలాల మధ్యలోంచి కూత పెడుతూ.. దూసుకెళ్తున్న రైలు ఫొటో: అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్

దాహం తీరనిది.. గొంతు తడిసే దారేది... వాటర్‌బాటిల్ నుంచి నీరు తాగాడానికి ప్రయత్నిస్తున్న వానరం ఫొటో: విజయ్‌కృష్ణ, అమరావతి

అరిగోస... ఈ బ్యాగుల మోత, బడిపుస్తకాలను మోయాలంటే బాల బాహుబలులు రావాల్సిందే.. ఫొటో: సంపత్, భూపాలపల్లి:

వాన వచ్చింది.. దుక్కి దున్నాలి.. పంట వేయాలి ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

సెల్ఫీక్రేజ్.. స్మైల్ ప్లీజ్.. ఫొటో: రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు

నింగి నేల కలిసే వేళ ఫొటో: రమేష్ బాబు, హైదరాబాద్

గోవిందుడు అందరి వాడేలే.. ఫొటో: ఎం రవికుమార్, హైదరాబాద్

ఉండ్రాలయ్యా నీలో ఎన్నో రూపాలయ్యా... బాహుబలి రూపంలో కొలువుదీరిన వినాయకుడు ఫొటో: ఎం రవికుమార్, హైదరాబాద్

మట్టి వినాయకుడిని పూజిద్దాం.. ప్రకృతిని కాపాడుదాం.. ఫొటో: ఎస్‌ఎస్ ఠాకూర్, హైదరాబాద్

ఆకాశ హర్మ్యాలు: నాడు మలేషియన్ టౌన్‌షిప్ నేడు లోథా అపార్ట్‌మెంట్స్ ఫొటో: సాయిదత్, హైదరాబాద్

జంప్ చేస్తా.. నిన్ను పట్టేస్తా : సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్దాయి కో కో పోటిలో క్రీడకారుల విన్యాసం ఫొటో: సోమ సుభాష్

మేం తడిచినా నిన్ను తడవనివ్వం వినాయకా ఫొటో: వేణుగోపాల్, జనగాం

పర్యావరణాన్ని కాపాడటమే మా లక్ష్యం అంటున్న జగిత్యాల యువత ఫొటో: శైలేంద్ర రెడ్డి, జగిత్యాల

పర్యావరణాన్ని కాపాడటమే మా లక్ష్యం అంటున్న జగిత్యాల యువత ఫొటో: శైలేంద్ర రెడ్డి, జగిత్యాల

కడపలో కుండపోత వర్షం ఫొటో: రవికుమార్, కడప

వెరీ‘గుడ్డు’ విఘ్నేషుడు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో కోడిగుడ్డు పెంకులతో కళారూపాలను సృష్టిస్తున్న మోహనాచారి. ఫొటో: దశరధ్ రజ్వా కొత్తగూడెం

అలసిన కార్మికులు...నగరంలోని ప్రకాశం గంజ్‌లో కూలీ చేసే కార్మికులు అలసిపోయి తోపుడు బండిపై సేదతీరుతున్న కూలీలు ఫొటో: స్వామీ, కరీంనగర్

వానచ్చినా వరదొచ్చినా.. వంట వండాలి... ఆకలి తీర్చాలి ఫొటో: మురళీమోహన్, మహబూబాబాద్

కోనసీమ కాదు.. కోయల్ సాగర్ దిగువ ఆయకట్టు ఫొటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్

పట్టా వచ్చిన వేళ.. ఆనంద హేళ.. ఫొటో: శ్రీశైలం, మేడ్చల్

కారు మబ్బులు కమ్ముకుంటున్న వేళ.. ఫొటో: దేవేంద్ర, మెదక్

మాగోస జర పట్టించుకో సారూ... ప్రజావాణిలో ఇన్‌చార్జి కలెక్టర్‌కు అర్జీ ఇస్తున్న దివ్యాంగురాలు ఫొటో: రాజ్‌కుమార్, నిజామాబాద్

కాళేశ్వరం కదనరంగం.... పెద్దపల్లిలో కాళేశ్వరం ప్రాజెక్టులో అభిప్రాయసేకరణలో కుర్చీలతో కొట్టుకుంటున్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గీయులు ఫొటో: సతీష్ కుమార్, పెద్దపల్లి

చీకటి చదువులు.... పెద్దపల్లి ప్రభుత్వ పాఠశాలలో కరెంటు తీసేయడంతో కిటికీల వద్ద ఇబ్బందుల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఫొటో: సతీష్ కుమార్, పెద్దపల్లి

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి వినాయుకుడులే ముద్దు ఫొటో: కె.జయశంకర్, శ్రీకాకుళం

ఎలా కొట్టారో చూడండి సార్, గ్రీవెన్స్‌లో ఉపాధ్యాయుని దెబ్బలను కలెక్టర్‌కు చూపిస్తున్న విధ్యార్ధి ఫొటో: కె.జయశంకర్, శ్రీకాకుళం

ఆలనాటి జ్ఞాపకాలు: సంగారెడ్డిలో ఇంకా అప్పుడప్పుడు కనిపిస్తున్న ఒంటెద్దు బండ్లు ఫొటో: శివప్రసాద్, సంగారెడ్డి

మిరుమిట్లు గొలుపుతూ విద్యుత్తు కాంతులతో సూర్యాపేట వ్యూ ఫొటో: అనమాల యాకయ్య, సూర్యాపేట

ఎర్ర సముద్రం ... ఆత్మకూర్ పెద్ద చెరువు వద్ద సాయంకాలం ఎరుపెక్కిన ఆకాశం ఫొటో: అనమాల యాకయ్య, సూర్యాపేట

బాల గణపతితో చిన్నారి చిరునవ్వులు ఫొటో: శ్రీకాంత్, సిరిసిల్ల

ఏం మూషిక మిత్రమా... వక్రతుండ మహాకాయ.. కోటిసూర్య సమప్రభ శ్లోకం కంఠస్థం చేశావా? ఫొటో మోహన కృష్ణ, తిరుమల

వస్తా నీ వెనుక...! పంట చేల్లో దమ్ము చేస్తున్న ట్రాక్టర్ వెనుక ఆహారవేటలో కొంగలు ఫొటో: రూబెన్, విజయవాడ

దేనికైనా హెల్మెట్ రక్షణ!: మొక్కలు రసాయనాలను కొట్టేందుకు హెల్మెట్‌ను ధరించిన రైతు ఫొటో: రూబెన్, విజయవాడ

గేదెపై సవారీ! పెదకాకాని వద్ద గేదెపై కూర్చుని సవారి చేస్తున్న బాలుడు ఫొటో: రూబెన్, విజయవాడ

ఇదేదో బాగుందే: ఫొటోగ్రాఫర్ల దినోత్సవంలో ఏర్పాటు చేసిన ఫొటోలను తిలకిస్తున్న తిలకిస్తున్న కలెక్టర్ ఫొటో: నవాజ్, వైజాగ్

సాయంకాలానా.. సాగర తీరానా... ఫొటో: మోహనరావు, వైజాగ్

బింబం.. ప్రతిబింబం ఫొటో: సత్యనారాయణ, విజయనగరం

ఇదేంటి నాలాగే ఉంది: అద్దం ముందు తన ప్రతిబింబాన్ని చూసుకుంటున్న పిచ్చుక ఫొటో: సత్యనారాయణ, విజయనగరం

తీజ్ పండుగ వేడుకలు ఫొటో: వరప్రసాద్, వరంగల్

తీజ్ బుట్టతో సెల్ఫీ దిగుతున్న యువతి ఫొటో: వరప్రసాద్, వరంగల్

ఇది రావడం లేదు.. కొరికేస్తా... ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి