1/20
సంప్రదాయ వాయిద్యాలతో గిరిజనులు, రంగవల్లులు, మంగళహారతులతో మహిళలు, పూలవర్షం కురిపిస్తూ విద్యార్థినులు, బాణసంచా పేలుస్తూ యువకులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి అపూర్వ స్వాగతం పలికారు.బీరకుప్పం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
2/20
బీరకుప్పం: వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులరిస్తున్న జగన్మోహన్రెడ్డి
3/20
టీపీపాళెం: మసీదు వద్ద ప్రార్థనలో జగన్మోహన్రెడ్డి
4/20
మళ్లీ మంచిరోజులు: త్వరలోనే వస్తాయి
5/20
టీపీకోట: ముస్లిం మహిళతో మాట్లాడుతున్న జగన్
6/20
జనకపురం: కళాకారులతో కాసేపు
7/20
రాజులకండ్రిగ: మహిళలను ఆశీర్వదిస్తున్న రాజన్న తనయుడు
8/20
బాగా చదవాలి: చెల్లెమ్మకు ఆటోగ్రాఫ్
9/20
జనకపురం: దిష్టి తీస్తున్న మహిళ
10/20
మీ భవిత కోసమే: సమైక్య శంఖారావం యాత్ర
11/20
రాజులకండ్రిగ: డప్పులతో స్వాగతం పలుకుతున్న కళాబృందం
12/20
వరదయ్యపాళెం: మహానేత విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న జగన్.. తరలివచ్చిన జనం
13/20
బీరేంద్రవర్మ కుటుంబసభ్యులతో జగన్మోహన్రెడ్డి
14/20
బీరకుప్పం: చిన్నారికి హాయ్
15/20
జనకపురం: జగన్ను చూసేందుకు చిన్నబిడ్డలతో నిరీక్షిస్తున్న మహిళలు
16/20
కడివేడు: కూతురు పెళ్లికి రావాలంటూ ఆహ్వానం
17/20
పెద్దమ్మా: దిగులొద్దు.. మీ బాధలు తీరుస్తా
18/20
అవ్వా: తోడు నీడగా ఉంటా
19/20
రాజులకండ్రిగ: ప్రజలకు అభివాదం చేస్తున్న జననేత
20/20
పరామర్శ: వృద్ధుడి దగ్గరకెళ్లి పరామర్శిస్తున్న జగన్, వికలాంగుడికి ధైర్యం చెబుతున్న జగన్