ఆమె ఓటమి.. ప్రధాని నివాసంలో రచ్చ.. పార్లమెంట్‌లో ధూమపానం చేస్తూ.. (ఫొటోలు) | Bangladesh: protesters storm PM residence in Dhaka Photos Viral | Sakshi
Sakshi News home page

ఆమె ఓటమి.. ప్రధాని నివాసంలో రచ్చ.. పార్లమెంట్‌లో ధూమపానం చేస్తూ.. (ఫొటోలు)

Published Mon, Aug 5 2024 6:27 PM | Last Updated on

Bangladesh: protesters storm PM residence in Dhaka Photos Viral1
1/15

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లడంతో నిరసనకారులు సంబరాలు జరుపుకుంటున్నారు.

Bangladesh: protesters storm PM residence in Dhaka Photos Viral2
2/15

సంతోషంతో వీధుల్లో జెండాలు పట్టుకొని, నాట్యం చేస్తూ కనిపిస్తున్నారు.

Bangladesh: protesters storm PM residence in Dhaka Photos Viral3
3/15

లక్షలాది మంది విద్యార్థులు, సామాన్య ప్రజలు రోడ్లపైకి వచ్చి విజయోత్సవ ర్యాలీలు చేస్తున్నారు.

Bangladesh: protesters storm PM residence in Dhaka Photos Viral4
4/15

ఈ క్రమంలో పలువురు ఆందోళనకారులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు.

Bangladesh: protesters storm PM residence in Dhaka Photos Viral5
5/15

రాజధాని ఢాకాలోని ప్రధానమంత్రి అధికారిక నివాసం గనాభవన్‌ వద్ద గేట్లను బద్దలు కొట్టుకొని వందలాది మంది ఇంట్లోకి ప్రవేశించారు.

Bangladesh: protesters storm PM residence in Dhaka Photos Viral6
6/15

నిరసనకారులు ఇళ్లంతా రచ్చ రచ్చ చేశారు.

Bangladesh: protesters storm PM residence in Dhaka Photos Viral7
7/15

డైనింగ్‌ ఏరియా, స్విమ్మింగ్‌ ఫూల్‌ వద్ద అల్లరి అల్లరి చేశారు.

Bangladesh: protesters storm PM residence in Dhaka Photos Viral8
8/15

ఇంట్లో చేతికందిన వస్తువులు, బెడ్‌షీట్లు, కుర్చీలు బయటకు మోసుకొచ్చి గట్టిగా అరుస్తూ తమ ఆ గ్రహాన్ని ప్రదర్శించారు.

Bangladesh: protesters storm PM residence in Dhaka Photos Viral9
9/15

వీటికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Bangladesh: protesters storm PM residence in Dhaka Photos Viral10
10/15

బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌లోనూ విద్యార్ధులు అల్లకల్లోలం సృష్టించారు

Bangladesh: protesters storm PM residence in Dhaka Photos Viral11
11/15

Bangladesh: protesters storm PM residence in Dhaka Photos Viral12
12/15

Bangladesh: protesters storm PM residence in Dhaka Photos Viral13
13/15

Bangladesh: protesters storm PM residence in Dhaka Photos Viral14
14/15

Bangladesh: protesters storm PM residence in Dhaka Photos Viral15
15/15

Advertisement
 
Advertisement
Advertisement