
ప్రతి ఏడాది ఎన్నో అద్భుతమైన ఫోటోలను చూస్తుంటాం. అలా ఈ ఏడాది కూడా 2023కి ఎండ్‌కార్డ్ పడనున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సంవత్సరం తీసిన బెస్ట్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

సర్కిల్ ఆఫ్ లైట్ - అరోరా విభాగంలో రన్నరప్: ఫోటో తీసింది: అండ్రియాస్ ఎట్ల్

బిగ్‌బాస్ లుక్‌లో పిల్లి ఫోటో తీసింది: కెనిచి మోరినాగా

"స్కైస్కేప్స్" కేటగిరీలో ఆస్ట్రానమీ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఫోటో తీసిన వారు: ఏంజెల్ యాన్

ఐస్‌ల్యాండ్ ఆఫ్ అరోరా ఫోటో తీసింది: క్యాట్ లామ్యాన్

బర్డ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్2023 ఫోటో తీసింది: జాక్ జుహి

పర్యావరణ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ ఫోటో తీసింది: అనిరుద్దా పాల్

ల్యాండ్‌స్కేప్స్ అండ్ వైల్డ్‌లైఫ్ క్యాటగిరీ 2023

మిల్క్ వే ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ గ్యాలరీ క్యాటగిరీ ఫోటో తీసింది: మిహైల్ మిన్కోవ్

క్రియేటివ్ క్యాటగిరీ ఆఫ్ ది అర్బన్ ఫోటో అవార్డ్స్ 2023 ఫోటో తీసింది: విన్సిన్‌జో మిగ్లోరతి

మిల్క్ వే విన్నర్ ఆఫ్ ది నైట్ స్కై క్యాటగిరీ 2023 ఫోటో తీసింది: బెన్స్ మేట్