

అమ్మ తోడు, అడ్డంగా నరికేస్తా (ఆది)

బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బ్రతకడం ఆనవాయితీ.... బట్ ఫర్ ఏ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలముంది (జనతా గ్యారేజ్)

సిటీ నుంచి వొచ్చాడు, సాఫ్ట్‌గా ఉన్నాడు, లవర్ బాయ్ అనుకుంటావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందన ట్రై చేసా. లోపల అసలు అలానే ఉంది. దానినీ బైటికి తెచ్చావ్ అనుకో, రచ్చ రచ్చే.. ( బృందావనం)

నీకు ఇగో లోపల ఉంటుంది ఏమో, నాకు చుట్టూ వైఫైలా ఉంటుంది ( టెంపర్)

ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకడు మీదడిపోతే.. దండయాత్ర.. ఇది దయాగాడి దండయాత్ర (టెంపర్)

కడప కోటిరెడ్డి సర్కిల్ నుంచి పులివెందుల పూల అంగళ్ళు దాక .. కర్నూల్ కొండారెడ్డి బురుజు నుంచి అనంతపుర్ క్లాక్ టవర్ దాకా.. బళ్లారి గనుల నుంచి బెలగావ్ గుహాల దాక.. తరుముకుంటూ వస్తా తల తీసి పారేస్తా (అరవింద సమేత)

యుద్ధం చేసే సత్తా లేని వాడికి.. శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు (అరవింద సమేత)

పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. పాలించలేరా..? (అరవింద సమేత)

ఆ రావణుడిని సంపాలంటే సముద్రం దాటాలా...ఈ రావణుని చంపాలంటే.., దాదా ధైర్యం ఉందా...ఉందా..? (జై లవకుశ)

కరెంట్ తీగ కూడా నా లాగే సన్నగా ఉంటుందా రా, కానీ టచ్ చేస్తే దానమ్మ షాక్ ఏయ్, సాలిడ్‌గా ఉంటుంది (బాద్ షా)

బాద్ షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది.

రేయ్.. పులిని దూరం నుంచి చూడాలనిపిస్తే చూస్కో.. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేసుకోవచ్చు. సరే చనువు ఇచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం, వేటాడేస్తది. (యమదొంగ)

బతకండి బతకండి అని అంటే వినలేదు కదరా, కోత మొదలైంది, రాత రాసిన భగవంతుడు వచ్చిన ఆపలేడు (దమ్ము)