
జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతి బర్త్‌డే నేడు (మార్చి 26).

ఈ సందర్భంగా తారక్.. 'అమ్మలు.. హ్యాపీ బర్త్ డే' అంటూ భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు ఫోటోలు షేర్ చేశాడు.

దేవర ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన ఎన్టీఆర్..

అక్కడే భార్య బర్త్‌డే సెలబ్రేట్ చేశాడు.





