1/21
ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది
2/21
లిక్కర్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు.. ఆపై విచారణ
3/21
మరోమారు కూడా సమన్లు.. ఆ సమన్లపై సుప్రీం కోర్టుకు వెళ్లిన కవిత. ‘‘ఈడీ సమన్లు మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని గత ఏడాది మార్చి 15న సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. దక్కిన ఉపశమనం’’
4/21
సరిగ్గా ఏడాది తర్వాత.. అదే తేదీన(మార్చి 15, 2024) కవితను మనీలాండరింగ్ యాక్ట్ కింద హైదరాబాద్ నివాసంలో ఈడీ అరెస్టు చేసింది
5/21
ఏప్రిల్ 11వ తేదీన సీబీఐ అరెస్ట్ చేసింది
6/21
తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టును(రౌస్ అవెన్యూ కోర్టు) ఆశ్రయించిన కవిత.. న్యాయమూర్తి నిరాకరణతో చుక్కెదురు
7/21
ఈడీ, సీబీఐ కేసుల్లో సాధారణ బెయిల్ ఇవ్వలని ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసినా.. నిరాశే ఎదురు
8/21
ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుకు.. అక్కడా నిరాకరణే ఎదురు
9/21
కవితతోపాటు మరో నలుగురిపై అభియోగాలు మోపుతూ.. ట్రయల్ కోర్టులో సీబీఐ సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు
10/21
ఆ అభియోగాల్లో తప్పులున్నాయని, తనకు మద్యం పాలసీతో సంబంధమే లేదని, తనను కేసులో ఇరికించారని ఆరోపిస్తూ మరోసారి ట్రయల్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్
11/21
ఈడీ, సీబీఐ కేసుల్లో సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం.. ట్రయల్ కోర్టులో పిటిషన్ వెనక్కి
12/21
చివరకు.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. ఈ నెల 7న సుప్రీంకోర్టులో కవిత పిటిషన్
13/21
ఆగస్టు 27న లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చిన సుప్రీం కోర్టు
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21