
జగన్ బడిలో లోకేశ్ పాఠాలు

నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలే మారిపోయాయి. తరగతి గదులు ఆహ్లాదకరంగా రూపుదిద్దుకున్నాయి. క్లాస్ రూంలలో సైన్స్ ల్యాబ్‌లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్‌తో పాటు పిల్లలకు కావాల్సిన బ్యాగులు, నోట్ పుస్తకాలు తదితరాలన్నీ అందాయి. సమూలంగా మారిపోయిన పాఠశాల రూపురేఖలు, తరగతి గదుల స్థితిగతులు శుక్రవారం మంత్రి లోకేశ్ విశాఖలోని పలు పాఠశాలల సందర్శనలో ఆయన కళ్లకు కట్టాయి

మా జగన్ మామయ్య ఇచ్చిన బ్యాగ్

డిజిటల్ క్లాసు.. జగన్ బడి శెభాసు..

జగన్ ‘ప్రయోగం’ కళ్లారా చూసినంత నిజం

ఇన్ని చేశాడా జగన్..!

టీచర్లూ వందనం.. జగన్‌కు అభివందనం!