
దేవుళ్ల మీద ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు.. హామీలకు తూట్లు

కాంగ్రెస్ ఏడాది పాలనలో జరిగింది ఇదే

రాష్ట్రంలో ఏ ఒక్కవర్గం సంతోషంగా లేదు

రేవంత్ పదవి తుమ్మితే ఊడిపోయే పదవి లాంటిది

ప్రజల మనసును గెలుచుకునే ప్రయత్నం చేయకుండా.. పేదల, రైతుల భూములు గుంజుకుంటామంటున్నారు

ఆరు గ్యారెంటీలు ఇచ్చారు.. అర గ్యారంటీ అమలు చేశారు

తొమ్మిది నెలల్లో రైతులతో ఒక్కరైనా మాట్లాడారా?

నన్ను కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారు

కేసులకు భయపడే వ్యక్తిని కాదు నేను

రాసిపెట్టుకోండి.. నేనంతా మంచివాడిని కాదు

అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు

బీఆర్‌ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడితే వడ్డీతో సహా చెల్లిస్తా

సిరిసిల్లలో కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడ్డ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
