1/22
ఖైరతాబాద్: హుస్సేన్‌సాగర్ తీరంలో దేశభక్తి ఉప్పొంగింది. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పీపుల్స్ ప్లాజా వేదికగా నిర్వహించిన భారతమాతకు మహాహారతి కార్యక్రమం వైభవంగా సాగింది
2/22
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు
3/22
ప్రతి ఒక్కరూ సమభావన కలిగి ఉండాలన్నారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆలపించిన ‘పుణ్యభూమి నా దేశం నమో నమామి’ పాట అందరినీ ఆకట్టుకుంది
4/22
5/22
6/22
7/22
8/22
9/22
10/22
11/22
12/22
13/22
14/22
15/22
16/22
17/22
18/22
19/22
20/22
21/22
22/22