హైదరాబాద్‌లోఖైరతాబాద్‌లోని "అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్" చర్చిలో మేరీ మాత (మదర్ మేరీ) వార్షిక పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రతీ ఏటా సెప్టెంబర్ 8వ తేదీన మదర్ మేరీ వార్షిక పండుగను నిర్వహిస్తారు.

Sep 8 2025 10:13 PM | Updated on Sep 9 2025 8:48 AM