రూ.2,700 కోట్ల విలాసం... కానీ తక్కువ ధరకే!! (ఫొటోలు) | US Auction $325 Million Russian Superyacht Photos | Sakshi
Sakshi News home page

రూ.2,700 కోట్ల విలాసం... కానీ తక్కువ ధరకే!! (ఫొటోలు)

Sep 13 2025 12:41 PM | Updated on Sep 13 2025 12:47 PM

US Auction $325 Million Russian Superyacht Photos1
1/16

అమాడెయా.. ఓ భారీ విలాసవంతమైన పడవ. దీనిని అమెరికా ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది.

US Auction $325 Million Russian Superyacht Photos2
2/16

వాస్తవ ధర సుమా­రు రూ.3 వేల కోట్లు కాగా, అనేక కారణా­లతో దీనిని సుమారు రూ.వెయ్యి కోట్లకే ఇవ్వాలనుకుంటోంది.

US Auction $325 Million Russian Superyacht Photos3
3/16

రష్యాకు చెందిన చ­ము­రు వ్యాపారి, అపర కుబేరుడు సులే­మాన్‌ కెరిమోవ్‌ మోజుపడి తయారు చేయించుకున్న పడవ ఇది.

US Auction $325 Million Russian Superyacht Photos4
4/16

2017లో నిర్మించి­న ఈ పడవలో 6 డెక్కులున్నాయి. ఆధు­నిక వసతులతో కూడిన ఎనిమిది భారీ గ­దు­లు, జిమ్, సినిమా థియేటర్, లాబ్‌స్టర్‌ ట్యాంక్, పియానో రూం, స్విమ్మింగ్‌ పూల్, అత్యాధునిక మసాజ్‌ సెంటర్‌తోపాటు హెలిప్యాడ్‌ కూడా అమాడెయాలో ఉంది.

US Auction $325 Million Russian Superyacht Photos5
5/16

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొ­దలుపెట్టిన వేళ ఆ దేశంపై అమెరికా మిత్ర­దేశాలు తీవ్ర ఆంక్షలు విధించాయి.

US Auction $325 Million Russian Superyacht Photos6
6/16

తమ దేశాల్లోని రష్యా ప్రభుత్వ, బడా పారి­శ్రా­మిక వేత్తలు, వ్యాపార ప్రముఖుల వ్యక్తిగత ఆస్తులను స్వాధీనం చేసుకుంటోంది. ఇలా స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని అమ్మేసి, ఆ డబ్బును ఉక్రెయిన్‌కు అందజేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

US Auction $325 Million Russian Superyacht Photos7
7/16

ఇందులో భాగంగానే అమెరికా ప్రభుత్వం క్లెప్టోక్యాప్చర్‌ టాస్క్‌ఫోర్స్‌ను 2022లో ఏర్పాటు చేసింది.

US Auction $325 Million Russian Superyacht Photos8
8/16

ఈ విషయం తెలిసిన రష్యా చమురు వ్యా­పారి సులేమాన్‌ కెరిమోవ్‌ తన అమాడెయా అనే భారీ పడవను సుదూరంగా ఉన్న ఫిజీ­లోని మారుమూల దీవిలో దాచి ఉంచా­డు.

US Auction $325 Million Russian Superyacht Photos9
9/16

US Auction $325 Million Russian Superyacht Photos10
10/16

US Auction $325 Million Russian Superyacht Photos11
11/16

US Auction $325 Million Russian Superyacht Photos12
12/16

US Auction $325 Million Russian Superyacht Photos13
13/16

US Auction $325 Million Russian Superyacht Photos14
14/16

US Auction $325 Million Russian Superyacht Photos15
15/16

US Auction $325 Million Russian Superyacht Photos16
16/16

Advertisement

Advertisement
 
Advertisement

పోల్

Advertisement