
ఐర్లాండ్‌కు చెందిన ‘సేఫ్‌హెవెన్ మెరైన్’ అనే సంస్థ సముద్రంలో భద్రత కల్పించే రిస్క్యూ క్రాఫ్ట్‌లు, పెట్రోలింగ్ బోట్లు, పైలట్ బోట్లు తయారుచేస్తోంది.

ఈ బోట్లు కఠిన వాతావరణాన్ని తట్టుకునేలా 23 అడుగుల ఎత్తు అలల్లో సైతం దూసుకుపోయేలా రూపొందిస్తున్నారు

బోట్ల పనితీరును నిర్ధారించడానికి సముద్రంలో ప్రతికూల పరిస్థితుల్లో వీటిని పరీక్షిస్తారు

ప్రపంచంలోని రెండో అతిపెద్ద సహజ నౌకాశ్రయమైన కార్క్ హార్బర్ ప్రవేశ ద్వారం వద్ద ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు













