
విశాఖపట్నం బీచ్‌రోడ్డు: తీరంలో నాగుపాము పిల్లల ప్రదర్శన ఆకట్టుకుంది

బుధవారం స్టీల్‌ప్లాంట్‌లో పట్టుకున్న నాగుపాము, దాని 19 పిల్లలను గురు వారం ఆర్కేబీచ్ వద్ద స్నేక్ క్యాచర్ కిరణ్‌కుమార్ ప్రదర్శించారు

పాములను సందర్శకులకు చూపిస్తున్న కిరణ్

వాటిని తీరానికి వచ్చిన సందర్శకులు ఎంతో ఆసక్తిగా తిలకించారు


