విశాఖపట్నం : సాగరతీరంలో..సరదాగా.. (ఫొటోలు) | visakhapatnam rk beach photos goes viral | Sakshi
Sakshi News home page

విశాఖపట్నం : సాగరతీరంలో..సరదాగా.. (ఫొటోలు)

Published Mon, Mar 17 2025 10:57 AM | Last Updated on

visakhapatnam rk beach photos goes viral1
1/15

ఆర్‌.కె.బీచ్‌ ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది

visakhapatnam rk beach photos goes viral2
2/15

నగరవాసులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో బీచ్‌ ప్రాంతమంతా సందడిగా మారింది

visakhapatnam rk beach photos goes viral3
3/15

ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లటి సముద్రపు గాలుల మధ్య సందర్శకులు ఉల్లాసంగా గడిపారు

visakhapatnam rk beach photos goes viral4
4/15

అలాగే ఫిషింగ్‌ హార్బర్‌ జెట్టీ 10, 11 వద్ద మత్స్యకార కుటుంబాలకు చెందిన పిల్లలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు

visakhapatnam rk beach photos goes viral5
5/15

వారు సముద్రంలో ఉత్సాహంగా డైవ్‌లు చేస్తూ కేరింతలు కొట్టారు

visakhapatnam rk beach photos goes viral6
6/15

visakhapatnam rk beach photos goes viral7
7/15

visakhapatnam rk beach photos goes viral8
8/15

visakhapatnam rk beach photos goes viral9
9/15

visakhapatnam rk beach photos goes viral10
10/15

visakhapatnam rk beach photos goes viral11
11/15

visakhapatnam rk beach photos goes viral12
12/15

visakhapatnam rk beach photos goes viral13
13/15

visakhapatnam rk beach photos goes viral14
14/15

visakhapatnam rk beach photos goes viral15
15/15

Advertisement
 
Advertisement

పోల్

Advertisement