సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌరవ వందనం అనంతరం.. తెలంగాణ కళారూపాలను ప్రదర్శించారు.

Sep 17 2025 7:35 PM | Updated on Sep 18 2025 3:12 PM