1/11
తిరుపతి ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడారని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడంలో ఎలాంటి ఆధారాలు లేవు
2/11
ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడుతున్నారని సీఎం ఏ మెటీరియల్ ఆధారంగా నిర్ధారణకు వచ్చారు?
3/11
వాస్తవాలు నిర్ధారణ కాక ముందే రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తారు?
4/11
ల్యాబ్ రిపోర్టులు సరిగా లేవు.. ఎన్‌డీడీబీ నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు?
5/11
జూలైలో నివేదిక వచ్చింది, ఇప్పటికే దర్యాప్తుకు ఆదేశించబడింది. విచారణ ఫలితాలు వచ్చేలోపే ప్రెస్‌కి వెళ్లాల్సిన అవసరం ఏముంది?
6/11
ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలియకపోతే, ఈ ఆరోపణలతో సీఎం ఎందుకు ప్రజల్లోకి వెళ్లారు? అటువంటి కేసులో దర్యాప్తు ఉద్దేశ్యం ఏమిటి?
7/11
లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని వాడినట్లు రుజువు ఎక్కడ ఉంది?
8/11
ప్రాథమికంగా, ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగించినట్లు చెప్పడానికి ఎటువంటి రుజువు లేదు.
9/11
ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నట్లు సీఎం చేసిన ప్రకటనకు ఎలాంటి ఆధారం లేదు
10/11
రాజ్యాంగ పదవులలో ఉన్న వ్యక్తులు కొంత బాధ్యతతో బహిరంగ ప్రకటనలు చేయాలి
11/11
కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తుందని తెలియదా?