సమాజంలో హిజ్రాలు చేయి చాచి డబ్బులు అడిగితే ఇచ్చే వారి కన్న వారిని ఈసడించుకునే వారే ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో భారంగా బతుకుతున్న వారికి వచ్చిన ఓ ఆలోచనతో సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తున్నారు. కుత్బుల్లాపూర్‌లోని సూరారం దయనంద్ నగర్‌లోని ట్రాన్స్‌జెండర్ మహిళలు పచ్చళ్ల తయారీ, కూరగాయాల వ్యాపారం, టీ దుకాణం, పాల వ్యాపారం వంటి స్వయం ఉపాధిని ఎంచుకున్నారు.