1/22
2025-26 బడ్జెట్‌కు అంతా సిద్ధమైంది. ఈ ఉదయం బడ్జెట్ ప్రతులు పార్లమెంట్‌కు చేరుకున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి బడ్జెట్‌తో మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు.
2/22
పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ సందర్భంగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలమ్మకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వీట్ తినిపించారు.
3/22
అనంతరం.. ఆమె పార్లమెంట్‌కు బయల్దేరారు. కేబినెట్ ఆమోదం లభించాక.. పార్లమెంట్‌లో బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు.
4/22
5/22
6/22
7/22
8/22
9/22
10/22
11/22
12/22
13/22
14/22
15/22
16/22
17/22
18/22
19/22
20/22
21/22
22/22