పుష్కర క్షేత్రంలో భక్తుల సందడి | antya pushkaras | Sakshi

పుష్కర క్షేత్రంలో భక్తుల సందడి

Aug 2 2016 11:00 AM | Updated on Mar 21 2024 7:15 PM

antya pushkaras - Sakshi1
1/5

బాల్కొండ/మోర్తాడ్‌/రెంజల్‌ : అంత్య పుష్కరాల రెండో రోజు సోమవారం భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించారు. పితృదేవతలకు పిండప్రదానం చేశారు. రెంజల్‌ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ పుష్కరక్షేత్రంలో భక్తుల రద్దీ కనిపించింది. మోర్తాడ్‌ మండలంలోని తడపాకల్, బాల్కొండ మండలంలోని ఎస్సారెస్పీ పుష్కర ఘాట్ల వద్ద భక్తుల సందడి కనిపించింది. ఎస్సారెస్పీ సమీపంలోని కోదండ రామాలయంలో భక్తులు పూజలు చేశారు. మహంకాళి ఆలయంలో నవ చండీ యాగం కొనసాగింది.  

antya pushkaras - Sakshi2
2/5

antya pushkaras - Sakshi3
3/5

antya pushkaras - Sakshi4
4/5

antya pushkaras - Sakshi5
5/5

Advertisement

పోల్

Advertisement