పదోతరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం మొదటి పరీక్ష తెలుగు జరిగింది. గత ఏడాది డిసెంబర్‌ నుంచే విద్యాశాఖ పది పరీక్షల ఏర్పాట్లపై కసరత్తులు ప్రారంభించినప్పటికీ, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడంలో మరోమారు విఫలమైంది.