కెమెరా జిమ్మిక్కులు లేవు.. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌లూ లేవు.. అయినా వాటిని తలదన్నేలా మాయలు, మంత్రాలు చేశారు. రెప్ప వేసి తెరిచేలోగా ఎన్నో అద్భుతాలు సృష్టించారు. సురభి నాటకాల ప్రదర్శనలో భాగంగా మాయాబజార్‌,పాతాళా భైర‌విప్రదర్శన సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది.