వేడుకగా బుల్లితెర లవ్‌ బర్డ్స్‌ సురభి జ్యోతి- సుమిత్‌ సూరి పెళ్లి (ఫొటోలు) | TV Actors Surbhi Jyoti And Sumit Suri Are Now Married, Wedding Photos Goes Viral | Sakshi
Sakshi News home page

Surbhi Jyoti-Sumit Suri Marriage: వేడుకగా బుల్లితెర లవ్‌ బర్డ్స్‌ సురభి జ్యోతి- సుమిత్‌ సూరి పెళ్లి (ఫొటోలు)

Published Mon, Oct 28 2024 11:06 AM | Last Updated on

Surbhi Jyoti And Sumit Suri Are Now Married Viral Photos1
1/20

ప్రముఖ హిందీ సీరియల్ నటి సురభి జ్యోతి పెళ్లి చేసుకుంది. దాదాపు ఐదేళ్లుగా ప్రేమిస్తున్న నటుడు సుమిత్ సూరితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది

Surbhi Jyoti And Sumit Suri Are Now Married Viral Photos2
2/20

ఉత్తరాఖండ్‌లోని ఓ రిసార్ట్‌లో ఆదివారం వేదమంత్రాల సాక్షిగా ఈ శుభకార్యం జరిగింది. ప్రకృతి ఒడిలోనే వివాహం చేసుకోవడం విశేషం

Surbhi Jyoti And Sumit Suri Are Now Married Viral Photos3
3/20

ఖుబూల్ హై, నాగిన్, ఇష్క్ బాజ్, కోయి లౌట్ కే ఆయా హై తదితర సీరియల్స్‌తో సురభి గుర్తింపు తెచ్చుకుంది

Surbhi Jyoti And Sumit Suri Are Now Married Viral Photos4
4/20

సుమిత్ సూరి విషయానికొస్తే.. 30కి పైగా యాడ్స్‌లో నటించాడు. 2013లో నటుడిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు

Surbhi Jyoti And Sumit Suri Are Now Married Viral Photos5
5/20

వాట్ ద ఫిష్, బబ్లూ హ్యాపీ హై సినిమాలు.. ద టెస్ట్ కేసు, హోమ్ వెబ్ సిరీసుల్లోనూ నటించాడు

Surbhi Jyoti And Sumit Suri Are Now Married Viral Photos6
6/20

ఐదేళ్ల క్రితం హాంజి-ద మ్యారేజ్ మంత్ర అనే మ్యూజిక్ వీడియోలో సురభి-సుమిత్ కలిసి నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు.

Surbhi Jyoti And Sumit Suri Are Now Married Viral Photos7
7/20

Surbhi Jyoti And Sumit Suri Are Now Married Viral Photos8
8/20

Surbhi Jyoti And Sumit Suri Are Now Married Viral Photos9
9/20

Surbhi Jyoti And Sumit Suri Are Now Married Viral Photos10
10/20

Surbhi Jyoti And Sumit Suri Are Now Married Viral Photos11
11/20

Surbhi Jyoti And Sumit Suri Are Now Married Viral Photos12
12/20

Surbhi Jyoti And Sumit Suri Are Now Married Viral Photos13
13/20

Surbhi Jyoti And Sumit Suri Are Now Married Viral Photos14
14/20

Surbhi Jyoti And Sumit Suri Are Now Married Viral Photos15
15/20

Surbhi Jyoti And Sumit Suri Are Now Married Viral Photos16
16/20

Surbhi Jyoti And Sumit Suri Are Now Married Viral Photos17
17/20

Surbhi Jyoti And Sumit Suri Are Now Married Viral Photos18
18/20

Surbhi Jyoti And Sumit Suri Are Now Married Viral Photos19
19/20

Surbhi Jyoti And Sumit Suri Are Now Married Viral Photos20
20/20

Advertisement
 
Advertisement
Advertisement