కడియమే కదిలొచ్చింది | Kadiyam nurseries at Nellore | Sakshi
Sakshi News home page

కడియమే కదిలొచ్చింది

Published Fri, Jul 29 2016 2:08 AM | Last Updated on

Kadiyam nurseries at Nellore - Sakshi1
1/7

  తొలకరి చినుకుల సవ్వడి ప్రారంభమైపోయింది. అడపాదడపా జల్లులు కురుస్తుండటంతో ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంపై దృష్టిపెట్టారు. సింహపురి ప్రజల అభిరుచులకు అనుగుణంగా తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి రంగురంగుల పూలమొక్కలు మార్కెట్‌లోకి వచ్చేశాయి. నెల్లూరులోని మినీబైపాస్, కొండాయపాళెం గేటు, కేవీఆర్‌ పెట్రోలు బంక్‌ ప్రాంతాల్లో కడియం వ్యాపారులు నిర్వహిస్తున్న నర్సరీలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్‌     

Kadiyam nurseries at Nellore - Sakshi2
2/7

  తొలకరి చినుకుల సవ్వడి ప్రారంభమైపోయింది. అడపాదడపా జల్లులు కురుస్తుండటంతో ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంపై దృష్టిపెట్టారు. సింహపురి ప్రజల అభిరుచులకు అనుగుణంగా తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి రంగురంగుల పూలమొక్కలు మార్కెట్‌లోకి వచ్చేశాయి. నెల్లూరులోని మినీబైపాస్, కొండాయపాళెం గేటు, కేవీఆర్‌ పెట్రోలు బంక్‌ ప్రాంతాల్లో కడియం వ్యాపారులు నిర్వహిస్తున్న నర్సరీలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్‌     

Kadiyam nurseries at Nellore - Sakshi3
3/7

  తొలకరి చినుకుల సవ్వడి ప్రారంభమైపోయింది. అడపాదడపా జల్లులు కురుస్తుండటంతో ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంపై దృష్టిపెట్టారు. సింహపురి ప్రజల అభిరుచులకు అనుగుణంగా తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి రంగురంగుల పూలమొక్కలు మార్కెట్‌లోకి వచ్చేశాయి. నెల్లూరులోని మినీబైపాస్, కొండాయపాళెం గేటు, కేవీఆర్‌ పెట్రోలు బంక్‌ ప్రాంతాల్లో కడియం వ్యాపారులు నిర్వహిస్తున్న నర్సరీలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్‌     

Kadiyam nurseries at Nellore - Sakshi4
4/7

  తొలకరి చినుకుల సవ్వడి ప్రారంభమైపోయింది. అడపాదడపా జల్లులు కురుస్తుండటంతో ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంపై దృష్టిపెట్టారు. సింహపురి ప్రజల అభిరుచులకు అనుగుణంగా తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి రంగురంగుల పూలమొక్కలు మార్కెట్‌లోకి వచ్చేశాయి. నెల్లూరులోని మినీబైపాస్, కొండాయపాళెం గేటు, కేవీఆర్‌ పెట్రోలు బంక్‌ ప్రాంతాల్లో కడియం వ్యాపారులు నిర్వహిస్తున్న నర్సరీలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్‌     

Kadiyam nurseries at Nellore - Sakshi5
5/7

  తొలకరి చినుకుల సవ్వడి ప్రారంభమైపోయింది. అడపాదడపా జల్లులు కురుస్తుండటంతో ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంపై దృష్టిపెట్టారు. సింహపురి ప్రజల అభిరుచులకు అనుగుణంగా తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి రంగురంగుల పూలమొక్కలు మార్కెట్‌లోకి వచ్చేశాయి. నెల్లూరులోని మినీబైపాస్, కొండాయపాళెం గేటు, కేవీఆర్‌ పెట్రోలు బంక్‌ ప్రాంతాల్లో కడియం వ్యాపారులు నిర్వహిస్తున్న నర్సరీలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్‌     

Kadiyam nurseries at Nellore - Sakshi6
6/7

  తొలకరి చినుకుల సవ్వడి ప్రారంభమైపోయింది. అడపాదడపా జల్లులు కురుస్తుండటంతో ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంపై దృష్టిపెట్టారు. సింహపురి ప్రజల అభిరుచులకు అనుగుణంగా తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి రంగురంగుల పూలమొక్కలు మార్కెట్‌లోకి వచ్చేశాయి. నెల్లూరులోని మినీబైపాస్, కొండాయపాళెం గేటు, కేవీఆర్‌ పెట్రోలు బంక్‌ ప్రాంతాల్లో కడియం వ్యాపారులు నిర్వహిస్తున్న నర్సరీలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్‌     

Kadiyam nurseries at Nellore - Sakshi7
7/7

Advertisement
Advertisement