
ప్రపంచ శాంతిని కోరుతూ ఆదివారం జలవిహార్ నుంచి పీవీ నరసింహారావు మార్గ్ వరకు నిర్వహించిన అహింసా 2వ ఎడిషన్ రన్‌ను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ జెండా ఊపి ప్రారంభించారు

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండగలో పాల్గొని రానున్న ఎన్నికల్లో అందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు

ఐఐఎఫ్‌ఎల్ జీతో హైదరాబాద్ చైర్మన్ సుశీల్ సంచేటి, ప్రధాన కార్యదర్శి పరేష్ షా, కోశాధికారి బీఎల్ బండారీ, వీణాజైన్, సెక్రటరీ టీనా షా తదితరులు పాల్గొన్నారు
























