
బంతి కోసం హోరాహోరీ తలపడుతున్న చిలీ, పెరూ ఆటగాళ్లు

జెఫర్సన్ ఫర్ఫాన్(పెరూ)కు అందకుంగా బంతిని కంట్రోల్ చేస్తున్న మికో అల్బోనోజ్(చిలీ)

తమ జట్టు ఫైనల్ చేరడంతో చిలీ ఆటగాళ్ల సంబరం

సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా సాంటియాగో స్టేడియంలో అతిపెద్ద చిలీ జాతీయ పతాకం

మారిసియో ఇస్లా(చిలీ), ఆండ్రీ కారిలో(పెరూ) పోటాపోటీ

విచిత్ర వేషధారణలతో చిలీ ఫ్యాన్స్

పెరూ అభిమానుల ఉత్సాహం

చిలీ అభిమానుల ఆనందోత్సాహాలు

గోల్ ఆపలేకపడిపోయిన పెరూ గోల్ కీపర్ పెడ్రో గలెసీ

సెమీస్ లో చిలీ చేతిలో తమ జట్టు ఓడిపోవడంతో పెరూ గోల్ కీపర్ నిర్వేదం