ఇప్పటివరకు మనం అంధుల క్రికెట్ వరల్డ్ కప్ చూశాం. కానీ దివ‍్యాంగులు వీల్ చెయిర్లలో కూర్చుని క్రికెట్ ఆడటం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు కాదు.. 2009 నుంచే ఈ తరహా క్రికెట్ మన దేశంలో మొదలైంది. ఇప్పటికి యూపీ, హరియాణా, పంజాబ్, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలకు ప్రత్యేకంగా జట్లు ఉన్నాయి. త్వరలోనే అంటే.. ఈ సంవత్సరం మే నెలలో నేపాల్‌లో టి-20 వీల్‌చెయిర్ క్రికెట్ వరల్డ్ కప్ కూడా నిర్వహిస్తున్నారు.