
ఆసియా కప్-2025 టోర్నీకి రంగం సిద్ధం

సెప్టెంబరు 9 న యూఏఈ వేదికగా మెగా ఈవెంట్ మొదలు

గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్

గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్

లీగ్ దశలో సెప్టెంబరు 10, 14, 19న టీమిండియా మ్యాచ్‌లు

సెప్టెంబరు 28న ఫైనల్

మంగళవారం జరిగిన కెప్టెన్ల మీడియా సమావేశంలో హైలైట్‌గా టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్

మిగిలిన జట్ల కెప్టెన్లు వీరే రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్), చరిత్ అసలంక (శ్రీలంక), లిటన్ దాస్ (బంగ్లాదేశ్), సల్మాన్ ఆఘా (పాకిస్తాన్), జతీందర్ సింగ్ (ఒమన్), ముహమ్మద్ వసీం (యూఏఈ), యాసిమ్ ముర్తాజా (హాంకాంగ్)




