
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న క్రికెటర్లలో ఒకరు.

తన నాయకత్వంలో టీమిండియాకు 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ను కోరిను నేరవేర్చాడు.

2011లో భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌ను సిక్స్ కొట్టి మరీ గెలిపించాడు.

ఏప్పిల్ 2వ తేదీన ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

టీమిండియా ప్రపంచకప్ గెలిచిన నేటికి సరిగ్గా 14 ఏళ్లు కావడంతో క్రీడా అభిమానులు ధోని షాట్‌ను గుర్తు చేసుకుంటున్నారు




