

టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్‌లో దీపావళి వేడుకలు

సెలబ్రేషన్స్‌లో సచిన్‌తో పాటు అతడి సతీమణి అంజలి, కూతురు సారా కూడా పాల్గొన్నారు

ఫౌండేషన్ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్న సారా టెండుల్కర్

చీకటిని పారద్రోలి వెలుగు నింపే వారికి అండగా ఉండటం కంటే మరో గొప్ప విషయం లేదంటూ ఫొటోలు పంచుకున్న సారా










