1/16
2/16
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధుకు పెళ్లి కళ వచ్చేసింది
3/16
డిసెంబరు 22న ఉదయ్‌పూర్ వేదికగా.. వెంకట దత్తసాయి అనే వ్యక్తితో సింధు వివాహం జరుగనుంది
4/16
హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్తసాయి వ్యాపారవేత్త
5/16
ఇక వధూవరుల కుటుంబాలకు ఇది వరకే పరిచయం ఉంది
6/16
అలా సింధు- దత్తసాయి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారన్న మాట
7/16
ఇక సింధు పెళ్లి వార్త బయటకు వచ్చిన తర్వాత.. కాబోయే భర్తతో ఆమె డిన్నర్‌కు వెళ్లిన ఫొటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి
8/16
ప్రముఖ చెఫ్ పంకజ్ బధూరియా ఇచ్చిన డిన్నర్‌కు ఫియాన్సీతో కలిసి సింధు వెళ్లింది
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16