ట్రెండింగ్‌లో సాక్షి మాలిక్‌: ఆమె భర్త ఎవరో తెలుసా? అతడి బ్యాగ్రౌండ్‌ ఇదే! (ఫొటోలు) | Interesting Facts About Wrestler Sakshi Malik Husband, Satyawart Kadian Photos | Sakshi
Sakshi News home page

ట్రెండింగ్‌లో సాక్షి మాలిక్‌: ఆమె భర్త ఎవరో తెలుసా? అతడి బ్యాగ్రౌండ్‌ ఇదే! (ఫొటోలు)

Published Wed, Oct 23 2024 6:07 PM | Last Updated on

Interesting Facts About Wrestler Sakshi Malik Husband, Satyawart Kadian Photos1
1/20

భారత స్టార్‌ రెజ్లర్‌, ఒలింపిక్‌ పతక విజేత సాక్షి మాలిక్‌ పేరు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది

Interesting Facts About Wrestler Sakshi Malik Husband, Satyawart Kadian Photos2
2/20

తన ఆత్మకథ ‘విట్‌నెస్‌’లో సాక్షి ప్రస్తావించిన విషయాలే ఇందుకు కారణం

Interesting Facts About Wrestler Sakshi Malik Husband, Satyawart Kadian Photos3
3/20

భారత రెజ్లింగ్‌ సంఘం మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌పై లైంగిక ఆరోపణలతో పలువురు రెజ్లర్లు ఢిల్లీలో పోరాటం చేసిన విషయం తెలిసిందే

Interesting Facts About Wrestler Sakshi Malik Husband, Satyawart Kadian Photos4
4/20

వీరిలో సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫొగట్‌, బజరంగ్‌ పునియా ముందు వరుసలో నిలబడ్డారు

Interesting Facts About Wrestler Sakshi Malik Husband, Satyawart Kadian Photos5
5/20

ఈ నేపథ్యంలో నాటి నిరసనకు సంబంధించి సాక్షి తన పుస్తకంలో రాసిన విషయాలు ఇప్పుడు హైలైట్‌ అవుతున్నాయి

Interesting Facts About Wrestler Sakshi Malik Husband, Satyawart Kadian Photos6
6/20

సహచర రెజ్లర్లు వినేశ్, బజరంగ్‌లపై సాక్షి తీవ్ర విమర్శలు చేయడం గమనార్హం

Interesting Facts About Wrestler Sakshi Malik Husband, Satyawart Kadian Photos7
7/20

ఉద్యమకాలంలో ఆసియా క్రీడల సెలక్షన్స్‌ నుంచి తమకు మినహాయింపు కోరడం వినేశ్, బజరంగ్‌ చేసిన పెద్ద తప్పు అని సాక్షి అభిప్రాయపడింది

Interesting Facts About Wrestler Sakshi Malik Husband, Satyawart Kadian Photos8
8/20

వీరు ఇలాంటి సడలింపు కోరడం వల్లే తమ నిరసనకు చెడ్డ పేరు వచ్చిందని సాక్షి పేర్కొంది

Interesting Facts About Wrestler Sakshi Malik Husband, Satyawart Kadian Photos9
9/20

అంతేకాదు.. బ్రిజ్‌భూషణ్‌ఘ 2021 నాటి ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌ సందర్భంగా హోటల్‌ గదిలో వేధించిన తీరునూ ప్రస్తావించింది

Interesting Facts About Wrestler Sakshi Malik Husband, Satyawart Kadian Photos10
10/20

ఈ నేపథ్యంలో సాక్షి మాలిక్‌ కుటుంబానికి సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు

Interesting Facts About Wrestler Sakshi Malik Husband, Satyawart Kadian Photos11
11/20

ముఖ్యంగా ఆమె భర్త గురించ ఆరా తీస్తున్నారు

Interesting Facts About Wrestler Sakshi Malik Husband, Satyawart Kadian Photos12
12/20

హర్యానాలో సెప్టెంబరు 3, 1992లో సాక్షి జన్మించింది

Interesting Facts About Wrestler Sakshi Malik Husband, Satyawart Kadian Photos13
13/20

ఆమె తల్లిదండ్రులు సుఖ్‌బీర్‌ మాలిక్‌, సుదేశ్‌ మాలిక్‌

Interesting Facts About Wrestler Sakshi Malik Husband, Satyawart Kadian Photos14
14/20

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో సాక్షి మాస్టర్స్‌ చేసింది

Interesting Facts About Wrestler Sakshi Malik Husband, Satyawart Kadian Photos15
15/20

సహచర రెజ్లర్‌ సత్యవర్త్‌ కడియాన్‌ను సాక్షి పెళ్లాడింది

Interesting Facts About Wrestler Sakshi Malik Husband, Satyawart Kadian Photos16
16/20

2010 యూత్‌ ఒలింపిక్స్‌ సందర్భంగా సత్యవర్త్‌ రెజ్లర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టాడు

Interesting Facts About Wrestler Sakshi Malik Husband, Satyawart Kadian Photos17
17/20

2014 కామన్‌వెల్త్‌ క్రీడల్లో 97 కేజీల విభాగంలో సత్యవర్త్‌ రజత పతకం గెలిచాడు

Interesting Facts About Wrestler Sakshi Malik Husband, Satyawart Kadian Photos18
18/20

సత్యవర్త్‌ అర్జున అవార్డు గ్రహీత

Interesting Facts About Wrestler Sakshi Malik Husband, Satyawart Kadian Photos19
19/20

సత్యవర్త్‌ తండ్రి సత్యవాన్‌ కడియాన్‌ కూడా రెజ్లరే

Interesting Facts About Wrestler Sakshi Malik Husband, Satyawart Kadian Photos20
20/20

గ్లాస్గో కామన్‌వెల్త్‌ క్రీడల సందర్భంగా సాక్షి, సత్యవర్త్‌కు పరిచయం పరిచయం కాస్త ప్రేమగా మారి 2017, ఏప్రిల్‌ 2న ఇరు కుటుంబాల సమక్షంలో సాక్షి, సత్యవర్త్‌ పెళ్లి బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా చేసిన ఉద్యమంతో పాటు సాక్షి వేసే ప్రతి అడుగులోనూ అండగా ఉంటూ సత్యవర్త్‌ పెళ్లినాటి ప్రమాణాలు నిజం చేస్తున్నాడు

Advertisement
 
Advertisement
Advertisement