1/17
పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం ఇంజమామ్ ఉల్ హక్ ఇంట పండుగ వాతావరణం నెలకొంది
2/17
ఇంజమామ్ కుమారుడు ఇబ్తేసామ్ ఉల్ హక్ నిఖా.. అత్యంత సన్నిహితుల నడుమ వైభవోపేతంగా జరిగింది
3/17
లాహోర్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి
4/17
కాగా ఇంజమామ్ ఉల్ హక్ పాకిస్తాన్ జట్టులో ఒకప్పుడు కీలక సభ్యుడు
5/17
1992లో పాక్ వరల్డ్‌కప్ గెలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు.
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17