ఆర్సీబీ సిక్సర్ల వీరుడు.. అతడి భార్య కూడా స్పోర్ట్స్‌ పర్సనే! (ఫొటోలు) | IPL 2024 RCB Dinesh Karthik With Wife Indian Player Dipika Pallikal Photos Gallery Goes Viral - Sakshi
Sakshi News home page

Dinesh Karthik His Wife Photos: ఆర్సీబీ సిక్సర్ల వీరుడు.. అతడి భార్య కూడా స్పోర్ట్స్‌ పర్సనే! (ఫొటోలు)

Published Tue, Apr 16 2024 6:39 PM | Last Updated on

IPL 2024 RCB Dinesh Karthik With Wife Indian Player Dipika Pallikal Pics - Sakshi1
1/18

టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌

IPL 2024 RCB Dinesh Karthik With Wife Indian Player Dipika Pallikal Pics - Sakshi2
2/18

డీకే తొలుత తన చిన్ననాటి స్నేహితురాలు నికితా వంజరాను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.

IPL 2024 RCB Dinesh Karthik With Wife Indian Player Dipika Pallikal Pics - Sakshi3
3/18

అయితే, ఆమె డీకే సహచర ఆటగాడు, భారత క్రికెట్‌ అయిన మురళీ విజయ్‌తో రిలేషన్‌ పెట్టుకోగా.. ఆమెకు విడాకులు ఇచ్చాడు డీకే.

IPL 2024 RCB Dinesh Karthik With Wife Indian Player Dipika Pallikal Pics - Sakshi4
4/18

తర్వాత నికితా విజయ్‌ను పెళ్లి చేసుకోగా.. డీకే కొన్నాళ్లు ఒంటరిగా ఉన్నాడు.

IPL 2024 RCB Dinesh Karthik With Wife Indian Player Dipika Pallikal Pics - Sakshi5
5/18

తర్వాత భారత స్క్వాష్‌ ప్లేయర్‌ దీపికా పళ్లికల్‌ను డీకే పెళ్లి చేసుకున్నాడు.

IPL 2024 RCB Dinesh Karthik With Wife Indian Player Dipika Pallikal Pics - Sakshi6
6/18

దినేశ్‌ కార్తిక్‌- దీపికాలకు కవలలు(ఇద్దరు కుమారులు) ఉన్నారు.

IPL 2024 RCB Dinesh Karthik With Wife Indian Player Dipika Pallikal Pics - Sakshi7
7/18

డీకే ప్రస్తుతం ఐపీఎల్‌-2024తో బిజీగా ఉన్నాడు.

IPL 2024 RCB Dinesh Karthik With Wife Indian Player Dipika Pallikal Pics - Sakshi8
8/18

ఆర్సీబీకి ఆడుతున్న ఈ తమిళనాడు ఆటగాడు సోమవారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఏడు సిక్సర్లు బాదాడు

IPL 2024 RCB Dinesh Karthik With Wife Indian Player Dipika Pallikal Pics - Sakshi9
9/18

35 బంతుల్లోనే 83 పరుగులు చేసిన డీకే జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.

IPL 2024 RCB Dinesh Karthik With Wife Indian Player Dipika Pallikal Pics - Sakshi10
10/18

ఇక దీపికా పళ్లికల్‌ 2014 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో జోష్న చిన్నప్పతో కలిసి స్క్వాష్‌ వుమెన్స్‌ డబుల్స్‌ గోల్డ్‌ మెడల్‌ గెలిచింది.

IPL 2024 RCB Dinesh Karthik With Wife Indian Player Dipika Pallikal Pics - Sakshi11
11/18

ఈ ఘనత సాధించిన తొలి జీడీగా వీరు నిలిచారు.

IPL 2024 RCB Dinesh Karthik With Wife Indian Player Dipika Pallikal Pics - Sakshi12
12/18

2023 ఆసియా క్రీడల్లో హరిందర్‌ పాల్‌ సింగ్‌తో కలిసి దీపికా మిక్స్‌డ్‌ పెయిర్‌ విభాగంలో స్వర్ణం సాధించింది.

IPL 2024 RCB Dinesh Karthik With Wife Indian Player Dipika Pallikal Pics - Sakshi13
13/18

IPL 2024 RCB Dinesh Karthik With Wife Indian Player Dipika Pallikal Pics - Sakshi14
14/18

IPL 2024 RCB Dinesh Karthik With Wife Indian Player Dipika Pallikal Pics - Sakshi15
15/18

IPL 2024 RCB Dinesh Karthik With Wife Indian Player Dipika Pallikal Pics - Sakshi16
16/18

IPL 2024 RCB Dinesh Karthik With Wife Indian Player Dipika Pallikal Pics - Sakshi17
17/18

IPL 2024 RCB Dinesh Karthik With Wife Indian Player Dipika Pallikal Pics - Sakshi18
18/18

Advertisement
 
Advertisement
Advertisement