
వరల్డ్ చెస్ చాంపియన్‌గా ఎదిగిన మాగ్నస్ కార్ల్‌సన్ ఓ ఇంటివాడయ్యాడు

చిరకాల ప్రేయసి ఎల్లా విక్టోరియా మాలోన్‌ను వివాహమాడాడు. పెళ్లి ఫొటోలను తాజాగా సోషల్‌మీడియాలో షేర్ చేశాడు.

నార్వేకు చెందిన 34 ఏళ్ల మాగ్నస్ కార్ల్‌సన్ ఇప్పటి వరకు ఏకంగా ఐదుసార్లు ప్రపంచ చెస్ చాంపియన్‌గా కిరీటం దక్కించుకున్నాడు

2013, 2014చ 2016, 2018, 2021లో వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలిచాడు.







