1/19
కోయంబత్తూర్‌లో ఆదివారం జరిగిన డామినెంట్ షోలో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రేసర్ అఖీల్ అలీఖాన్ సత్తా చాటాడు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యకు చెందిన హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ F4 రేస్ టైటిల్ గెలుచుకుంది
2/19
హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీ ఓనర్‌గా అక్కినేని నాగ చైతన్య ఉన్నారు. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రేసర్ అకిల్ అలీభాయ్ అద్భుత ప్రదర్శన కనబరిచడంతో ఎఫ్4 ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. గోవా ఏసెస్ JA రేసింగ్‌లో రౌల్ హైమాన్, గాబ్రియేలా జిల్కోవాను అకిల్ అలీభాయ్ ఓడించడంతో ఇండియన్ రేసింగ్ లీగ్ ఛాంపియన్‌షిప్ గెలుపొందాడు
3/19
బెంగళూరుకు చెందిన రుహాన్ అల్వా (శ్రాచి రార్ రాయల్ బెంగాల్ టైగర్స్) FIA- సర్టిఫైడ్ ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్‌షిప్‌లో గ్రాండ్ డబుల్‌ను సాధించినప్పటికీ.. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ జట్టు యువకుడు అకిల్ అలీభాయ్‌ను ఓడించలేకపోయాడు. దీంతో.. ఛాంపియన్‌షిప్‌లో అల్వా రెండో స్థానంలో నిలిచాడు
4/19
కాగా.. ఇంతకుముందు కూడా పలు రేసింగ్ ఛాంపియన్ షిప్‌లను హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ సొంతం చేసుకుంది
5/19
రెండు రోజుల ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ Indian Racing Festivalను కింగ్‌ఫిషర్ సోడా, JK టైర్స్, మొబిల్ 1 స్పాన్సర్ చేసింది. అలాగే.. మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ స్టార్ స్పోర్ట్స్, ఫ్యాన్‌కోడ్‌లో ప్రసారం చేశారు
6/19
చైతూకు ఆటోమొబైల్స్ అంటే ఆసక్తి ఎక్కువ. కార్, బైక్ రేసింగ్ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ఇప్పటికే చైతూ వద్ద అనేక లగ్జరీ మోడల్ వెహికల్స్ ఉన్నాయి
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19