Sunrisers Hyderabad Team Buzz In Hyderabad Sarat City Mall, Photos Gallery Goes Viral | Sakshi
Sakshi News home page

SRH Team In Sarat City Mall: సిటీలో సందడి చేసిన స‌న్ రైజ‌ర్స్ టీమ్ (ఫొటోలు)

Published Wed, May 1 2024 7:17 AM | Last Updated on

sunrisers hyderabad team at hyderabad city photos1
1/14

సాక్షి, సిటీబ్యూరో: ‘హలో ఎలా ఉన్నారు.. తెలుగు ప్రజలు’ అంటూ ప్రముఖ క్రికెటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ తెలుగు మాటలతో సందడి చేయగా.. మరో సన్‌రైజర్‌ హైదరాబాద్‌ క్రికెటర్‌ నితీష్‌ కుమార్‌ రెడ్డి తెలుగులో ఎలా మాట్లాడాలో క్లాసెన్‌కు క్లాసెస్‌ చెప్పారు.

sunrisers hyderabad team at hyderabad city photos2
2/14

మంగళవారం కొండాపూర్‌లోని శరత్‌ సిటీ మాల్‌లో ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ‘రాన్‌’లో సన్‌రైజర్స్‌ క్రికెటర్లు హెన్రిచ్‌ క్లాసెన్, నితీష్‌ కుమార్‌ రెడ్డితో పాటు అబ్దుల్‌ సమద్, జయదేవ్‌ ఉనద్కత్, నటరాజన్‌లు సందడి చేశారు.

sunrisers hyderabad team at hyderabad city photos3
3/14

ఈ సందర్భంగా తమ అనుభవాలను పంచుకున్నారు. బౌలింగ్‌ వేసే సమయంలో ముందస్తు చిట్కాల కన్నా అప్పటికప్పుడు సమయానుగుణంగా మార్చుకునే ప్లాన్స్‌ మంచి ఫలితాలిస్తాయని, తన బౌలింగ్‌లో ఈ నియమాన్నే పాటిస్తానని బౌలర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ తెలిపారు.

sunrisers hyderabad team at hyderabad city photos4
4/14

స్టార్‌ క్రికెటర్ల రాకతో మాల్‌ అంతా అభిమానులతో నిండిపోయింది.

sunrisers hyderabad team at hyderabad city photos5
5/14

sunrisers hyderabad team at hyderabad city photos6
6/14

sunrisers hyderabad team at hyderabad city photos7
7/14

sunrisers hyderabad team at hyderabad city photos8
8/14

sunrisers hyderabad team at hyderabad city photos9
9/14

sunrisers hyderabad team at hyderabad city photos10
10/14

కాగా.. బేగంపేట్‌లోని లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ కళ్లద్దాల స్టోర్‌లో సన్‌రైజర్స్‌ కెపె్టన్‌ ప్యాట్‌ కమిన్స్‌ సందడి చేశారు. ‘కారెరా ఐవేర్‌’ను ఆవిష్కరించారు.

sunrisers hyderabad team at hyderabad city photos11
11/14

sunrisers hyderabad team at hyderabad city photos12
12/14

sunrisers hyderabad team at hyderabad city photos13
13/14

sunrisers hyderabad team at hyderabad city photos14
14/14

Advertisement
 
Advertisement

పోల్

Advertisement