
టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ గురించి నెట్టింట ఓ ప్రచారం జరుగుతోంది

బిగ్‌బాస్ ఫేమ్, నటి మహీరా శర్మతో సిరాజ్ మియా డేటింగ్ చేస్తున్నాడని రూమర్లు వస్తున్నాయి

మహీరా ఫొటోలకు లైక్ కొట్టిన కారణంగా సిరాజ్‌కు వచ్చిన చిక్కు ఇది

మరి సిరాజ్ పేరిట జరుగుతున్న ప్రచారానికి కారణమైన ఫొటోలపై లుక్కేయండి









