దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ‘విరుష్క’ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల వివాహంతో ఒక్కటైన భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మలు బుధవారం సాయంత్రం మర్యాద పూర్వకంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.